Details of manmohan singh biography in telugu



పదేళ్లపాటు దేశాన్నేలిన మన్మోహన్‌ సింగ్ - వైద్యుడు కావాలనుకొని!

Manmohan Singh : ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానం..

దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు.

Manmohan singh

Former PM Manmohan Singh

Manmohan Singh : మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబర్ 26న వెస్ట్ పంజాబ్ లోని గాహ్ లో జన్మించారు. పంజాబ్ విశ్వ విద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా అందుకున్నారు. ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు.

Details of manmohan singh biography in telugu

  • Manmohan singh
  • పదేళ్లపాటు దేశాన్నేలిన మన్మోహన్‌ సింగ్ - వైద్యుడు కావాలనుకొని
  • Dr manmohan singh biography
  • Sonia gandhi
  • కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా పని చేశారు.

    దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. రాజకీయ, ఆర్థికవేత్తగా సేవలు అందించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీ తర్వాత దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు.

    మొదటి సిక్కు ప్రధాన మంత్